పత్తికొండ: అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రాధాన్యం: ఎంపీ

57చూసినవారు
కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యముందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. గురువారం మద్దికెరలో తారురోడ్డు పనులకు భూమిపూజ, రూ. 65 లక్షలతో నిర్మించిన ఓవర్‌హెడ్‌ ట్యాంకు, గోకులం షెడ్డు, కూరగాయల మార్కెట్‌ను ప్రారంభించి, మాట్లాడారు. మద్దికెర వెనుకబడి ఉందని, పార్లమెంటు సమావేశాల్లో సమస్యలన్నీ మంత్రి నితీష్‌ గడ్కరి దృష్టికి తీసికెళ్తాన్నారు.

సంబంధిత పోస్ట్