సమాచార హక్కు చట్టంపై అవగాహన

66చూసినవారు
సమాచార హక్కు చట్టంపై అవగాహన
వెలుగోడు మండల స్థాయి రైతు సేవ కేంద్రం నందు మండల స్థాయిలో రైతు కేంద్రం సిబ్బందికి సమాచార హక్కు చట్టంపై ఏవో పవన్ కుమార్ అవగాహన సదస్సు నిర్వహించారు‌. వారు మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం 2005కు లోబడి ప్రతి ఒక్క ఉద్యోగి పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆర్.టి.ఐ యాక్టులో ఉన్న రూల్స్ అన్ని వివరముగా సిబ్బందికి అవగాహన చేశారు. కార్యక్రమంలో ఏవోతో పాటు రైతు సేవ కేంద్రం సిబ్బంది రామకృష్ణ, నాగలింగం, నాగమణి పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్