గాజులపల్లెలో దంచి కొట్టిన భారీ వర్షం

82చూసినవారు
గాజులపల్లెలో దంచి కొట్టిన భారీ వర్షం
మహానంది మండలం గాజులపల్లిలో సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. వారం రోజులుగా భానుడి ప్రతాపంతో అల్లాడిపోతున్న ప్రజలు, వాతావరణం చల్లబడి, ఒక్కసారిగా వర్షం కురవడంతో ఊరట చెందారు. వాతావరణం మారి మబ్బులు కమ్ముకుని వరుణుడు ఒక్క సారిగా ఉరిమాడు. వర్షపు నీరు రోడ్లపై పారింది. భారీగా వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్