ఎమ్మిగనూరు: పోలీసుల తీరు ఆక్షేపనీయం

77చూసినవారు
ఎమ్మిగనూరు మండలం పార్లపల్లెలో సాగునీటి సంఘాల ఎన్నికల్లో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడమే కాకుండా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చెన్నకేశవరెడ్డిని సీఐ దూషిస్తూ అవమానించడం శోచనీయమని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి బుట్టా రేణుక అన్నారు. శనివారం ఆమె ఎమ్మిగనూరులో మాట్లాడారు. అధికార పార్టీ కార్యకర్తల్లా పోలీసులు వ్యవహరించారని దుయ్యబట్టారు. రైతులను పోలింగ్ బూత్లోకి రాకుండా అడ్డుకోవడం సరికాదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్