ఎమ్మిగనూరు అభివృద్ధి పనులపై సీఎంతో చర్చించాను

55చూసినవారు
ఎమ్మిగనూరు అభివృద్ధి పనులపై సీఎంతో చర్చించాను
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై సీఎం చంద్రబాబు నాయుడితో చర్చించినట్లు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టులు, మెగా టెక్స్‌టైల్ పార్క్‌, పశువుల వ్యాక్సిన్ తయారీ యూనిట్ కేంద్రాన్ని బనవాసిలో ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ పనులను తిరిగి ప్రారంభిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్