సొగనూర్ ఎత్తిపోతల పథకానికి ఎమ్మెల్యే జలపూజ

60చూసినవారు
సొగనూర్ ఎత్తిపోతల పథకానికి ఎమ్మెల్యే జలపూజ
గురురాఘవేంద్ర ప్రాజెక్ట్ ద్వారా సొగనూర్ ఎత్తిపోతల పథకానికి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వ ర్రెడ్డి మంగళవారం జలపూజ నిర్వహించి నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ఆర్దీఎస్ కుడికాలువ, గుండ్రేపుల ప్రాజెక్ట్ పనులు అసంపూర్ణంగా మిగిలిపోవడంతో రైతంగాకి ఎంతో నష్టం వాటిల్లిందన్నారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్