ఎమ్మిగనూరులో రేపు ప్రజా దర్బార్

50చూసినవారు
ఎమ్మిగనూరులో రేపు ప్రజా దర్బార్
ఎమ్మిగనూరు మండల కేంద్రంలోని కుర్ణి కళ్యాణ మండపంలో రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. పట్టణ ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్