హీరో బాలకృష్ణ ఇంటికి మార్కింగ్.. కూలుస్తారా?

74చూసినవారు
హీరో బాలకృష్ణ ఇంటికి మార్కింగ్.. కూలుస్తారా?
TG: హైదరాబాద్‌లోని సినీ నటుడు బాలకృష్ణ, మాజీ మంత్రి జానారెడ్డి ఇళ్లకు జీహెచ్ఎంసీ అధికారులు మార్కింగ్ వేయడం చర్చనీయాంశంగా మారింది. కేబీఆర్ పార్కు చుట్టూ అండర్ పాస్‌లు, బ్రిడ్జిలు నిర్మించేందుకు సేకరించే ఆస్తులలో ఈ ఇళ్లు కూడా ఉన్నాయి. దీంతో టెండర్లు పూర్తవ్వగానే రోడ్డు విస్తరణ చేయడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. తమ ఇళ్లకు మార్కింగ్ చేయడంపై వీరిద్దరూ అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్