నానిది హైడ్రామా: భాస్కర్ రెడ్డి

58చూసినవారు
నానిది హైడ్రామా: భాస్కర్ రెడ్డి
తనపై దాడి విషయంలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నాని డ్రామా చేశారంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాకు వీడియో ప్రజంటేషన్ ఇచ్చారు. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నామినేషన్ రోజు నాపై దాడి చేశారు. మహిళా యూనివర్సిటీ వద్ద నాని కారుపై దాడి చేశారు. కానీ ఆయనపై దాడి చేయలేదు. కానీ దాడిని నేను కూడా ఖండిస్తున్నాను. దాడి తర్వాత నాని చాలా హుషారుగా ఉన్నారు. కానీ చేతులు, కాళ్లకు గాయాలైనట్లు డ్రామాలు చేశారు.’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్