టూరిస్టుల జీపు పైకెక్కిన చిరుత.. తర్వాత ఏమైందంటే?

70చూసినవారు
ప్రస్తుత వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ప్రత్యామ్నాయాలు వెతుకుంటున్నారు. ఏసీలు, చెట్ల కింద సేద తీరుతున్నారు. ఇదే విధంగా జంతువులు కూడా చల్లదనాన్ని వెతుక్కుంటున్నాయి. తాజాగా ఓ చిరుత కూడా ఎండలకు తాళలేక నీడ కోసం ఓ టూరిస్టుల జీపు పైకి ఎక్కింది. చిరుత ఆయాసం చూసిన టూరిస్టులు కూడా దాన్ని అలానే చూస్తూ ఉండిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్