ఇంటర్ అర్హతతో 404 ఉద్యోగాలు

73చూసినవారు
ఇంటర్ అర్హతతో 404 ఉద్యోగాలు
నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీలో 404 ఉద్యోగాల భర్తీకి UPSC రెండో విడత నోటిఫికేషనన్ ను విడుదల చేసింది. NDAలో 370(ఆర్మీ-208, నేవీ-42, ఎయిరో ఫోర్స్-120), NAలో 34 పోస్టులున్నాయి. ఇంటర్ ఉత్తీర్ణులై, 2-1-2006- 1-1-2009 మధ్య జన్మించిన వారు అర్హులు. దరఖాస్తుకు జూన్ 4 చివరి తేదీ. రాతపరీక్ష సెప్టెంబర్ లో జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పరీక్ష కేంద్రాలున్నాయి.

సంబంధిత పోస్ట్