AP: NDRF 20వ వ్యవస్థాపక దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. 'క్లిష్ట సమయాల్లో NDRF సేవలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. విజయవాడ వరదల్లో వీరి సేవలు ప్రశంసనీయం. NIDM, NDRF క్యాంపస్ కు 50 ఎకరాలు కేటాయించి, శంకుస్థాపన చేశాం. అమిత్ షా చేతుల మీదుగా రెండు క్యాంపస్లు ప్రారంభించాం. ఏ డిపార్ట్మెంటుకూ లేని శక్తి NDRFకు ఉంది' అని తెలిపారు.