పవన్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలోనే ఓజీ రిలీజ్

80చూసినవారు
పవన్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలోనే ఓజీ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీ ఓజీ. ఈ మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతోంది. తాజాగా ఈ మూవీ నిర్మాత డీవీవీ దానయ్య తిరుమల శ్రీవారిని దర్శించుకుని మీడియాతో మాట్లాడుతూ.. ఓజీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటుందని, త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్