పసిపిల్లలు ఈ కారణాల వల్ల కూడా ఏడుస్తారు

69చూసినవారు
పసిపిల్లలు ఈ కారణాల వల్ల కూడా ఏడుస్తారు
కొంత మంది పిల్లలు పాలు తాగిన వెంటనే నిద్రపోతుంటారు. దీని వల్ల ఒక్కోసారి గ్యాస్ పట్టేసుంది. అప్పుడు ఏడుస్తున్న పిల్లలను ఎత్తుకొని వారి వీపుని సున్నితంగా తడితే గ్యాస్ బయటికి వస్తుంది. దీంతో వారు రిలాక్స్ అవుతారు. పిల్లలు కొత్త ముఖాలు కనిపించడం, లైటింగ్, ఎండ ఇలా ఏవైనా భయపడి ఏడుస్తాడు. అలాంటప్పుడు వారిని సైలెంట్‌గా, కాస్తా చీకటిగా ఉన్న గదిలోకి తీసుకెళ్ళి కాసేపు జో కొట్టడం మంచిది.

సంబంధిత పోస్ట్