కాకరకాయ తిన్న తర్వాత పెరుగు తింటున్నారా?

80చూసినవారు
కాకరకాయ తిన్న తర్వాత పెరుగు తింటున్నారా?
కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలుసు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాకరకాయను మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచింది. అయితే కాకరకాయ తిన్న వెంటనే పాలు, పెరుగు తీసుకుంటే కడుపులో అసౌకర్యం, మంట వంటి సమస్యలు వస్తాయి. పాలు, కాకరకాయ స్వభావాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. ఈ రెండింటి కలయిక జీర్ణక్రియకు మంచిది కాదు.

సంబంధిత పోస్ట్