పడమటినాయుడు పల్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్

885చూసినవారు
పడమటినాయుడు పల్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్
మర్రిపాడు మండల పరిధిలోని చుంచులూరు సచివాలయంలో పడమటి నాయుడుపల్లి పంచాయతీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా అద్దంకి శిరీష నామినేషన్ దాఖలు చేశారు. సర్పంచ్ అభ్యర్థిని అద్దంకి నరసయ్య బలపరిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్