జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

9137చూసినవారు
మర్రిపాడు మండలం డిసిపల్లి నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. బైక్ పై ఉన్న యువకుడికి గాయాలయ్యాయి. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న హైవే సిబ్బంది యువకుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్