ఆర్టీసీ డిపోను తనిఖీ చేసిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

60చూసినవారు
ఆర్టీసీ డిపోను తనిఖీ చేసిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
జిల్లాలోని ఆత్మకూరు ఆర్టీసీ డిపోను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి. వెంకటేశ్వరరావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన డిపో, బస్టాండ్ ప్రాంతాల్లో పర్యటించారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రయాణికులతో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. పల్లె వెలుగు బస్సులు ప్రయాణికులు ఎక్కడ ఆపితే అక్కడ ఆగి వారిని ఎక్కించుకోవాలన్నారు. డిపో పరిసర ప్రాంతాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఎం కు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్