జెండా ఆవిష్కరించిన సంగం తహసిల్దార్

50చూసినవారు
జెండా ఆవిష్కరించిన సంగం తహసిల్దార్
నెల్లూరు జిల్లా సంగం తహసీల్దార్ కార్యాలయంలో 78 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ సోమ్లా నాయక్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఎందరో వీరులు ప్రాణ త్యాగం చేసి మనకు స్వాతంత్రం అందించారన్నారు. కులం, మతం అన్ని సమానమే మనమందరం కలిసికట్టుగా ఉండి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్