ఐహెచ్ఆర్పీ కమిషన్ సెల్ జాతీయ ప్రొటెక్టర్ గా మగ్ధూమ్

56చూసినవారు
ఐహెచ్ఆర్పీ కమిషన్ సెల్ జాతీయ ప్రొటెక్టర్ గా మగ్ధూమ్
ఇంటర్నేషనల్ హ్యుమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ మైనారిటీ సెల్ జాతీయ ప్రొటెక్టర్ గా ఎంఎఫ్ ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు మగ్ధూమ్ మొహిద్దీన్ ఎంపికయ్యారు. ఆ మేరకు మంగళవారం కమిషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ హెచ్ఎండీ. ముజాహిద్ మగ్ధూమ్ కు నియామకపత్రం అందించారు. మగ్ధూమ్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో మైనారిటీ హక్కుల సాధన కోసం ప్రొటెక్టర్ గా నియమించడం సంతోషంగా ఉందన్నారు. మైనారిటీల అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్