పల్లిపాడు నందు ఛాత్రోపాధ్యాయులకు కళావిద్యపై వర్క్ షాప్
ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు ప్రభుత్వ డైట్ కళాశాలలో మంగళవారం ఛాత్రోపాధ్యాయులకు కళా విద్య పై వర్క్ షాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళ, సాంస్కృతిక విద్యా బోధనలో ఉన్న మెలకువలను ఛాత్రోపాధ్యాయులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డైట్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్, సీనియర్ డైట్ అధ్యాపకులు డాక్టర్ వెంకటేశ్వరరావు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.