కొడుకా హరీశ్ అంటూ ఏడుస్తూ విలవిలలాడిన వాజేడు ఎస్సై తల్లిదండ్రులు (వీడియో)

58చూసినవారు
ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్(28) సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యక్తిగత కారణాలతోనే గన్​తో కాల్చుకుని హరీశ్ సూసైడ్ చేసుకున్నట్లు ఎస్పీ శబరీశ్ తెలిపారు. అయితే, తమ కొడుకు హరీశ్.. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అతని తల్లిదండ్రులు చెప్తున్నారు. 'కొడుకా హరీశ్..' అంటూ ఏడుస్తూ తల్లిదండ్రులు విలవిల్లాడారు. హరీశ్ తల్లిదండ్రులు విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్