రాజన్న ఆలయంలో జరిగే అభివృద్ధి పనులు వివరాలు (వీడియో)

50చూసినవారు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల వివరాలను ఆలయం ముఖద్వారం వద్ద ఏర్పాటు చేశారు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఏర్పాటుచేసిన బోర్డ్ కనువిందు చేస్తుంది. బద్ది పోచమ్మ ఆలయం పునర్నిర్మానం, బ్రేక్ దర్శన సౌకర్యం, అన్నదాన కేంద్రం, రెండు గోశాలల షెడ్ల నిర్మాణం, పలు గోశాలలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారు. మొత్తం రూ. 123. 05కోట్లు మంజూరయ్యాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్