కందుకూరు: సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడు లెనిన్ కు నివాళి

55చూసినవారు
కందుకూరు: సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడు లెనిన్ కు నివాళి
నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడు కామ్రేడ్ లెనిన్ 100 వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ఆయన చిత్రపటానికి పూలమానులు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా మాజీ కార్యదర్శి వెంకయ్య, జిల్లా సహాయ కార్యదర్శి మాలకొండయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్