అల్లూరు: ఇసుకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ

50చూసినవారు
అల్లూరు: ఇసుకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ
అల్లూరు మండలంలోని ఇసుకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ దయాకర్ మంగళవారం తనిఖీ చేయడం జరిగింది. పలు రికార్డులను రిజిస్టర్లను పరిశీలించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అమలు తీరుపై ఆరా తీశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులకు సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్