అల్లూరు: పోలీసులు కవాతు కార్యక్రమం

66చూసినవారు
అల్లూరు పట్టణం, నార్త్ మోపూరు తదితర ప్రాంతాల్లో సోమవారం ఉదయం పోలీసులు కవాతు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎస్సై శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో సాయుధ బలగాలు పోలీసులు కవాతు చేశారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రజలందరూ స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్