ఇంటర్మీడియట్ విద్యార్థికి ఆర్థిక సహాయం

68చూసినవారు
ఇంటర్మీడియట్ విద్యార్థికి ఆర్థిక సహాయం
కావలి పట్టణంలోని బాలయ్య అభిమాన సంఘ నాయకులు జ్యోతి బాబూరావు నేతృత్వంలో సోమవారం సినీ హీరో బాలయ్య జన్మదిన వేడుకలు జరిగాయి. అభిమాన సంఘం తరఫున ఇంటర్ లో ప్రతిభ చూపిన ఓ విద్యార్థినికి 10 వేల రూపాయల ఆర్థిక సాయం ఎమ్మెల్యే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతులమీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సినీ హీరో బాలయ్య అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్