స్విమ్మింగ్ పూల్‌లో పడి బాలుడు మృతి (VIDEO)

78చూసినవారు
హర్యానాలోని గురుగ్రామ్‌లో బుధవారం సాయంత్రం విషాద ఘటన జరిగింది. బీపీటీపీ పార్క్ సారిన్ సొసైటీలోని స్విమ్మింగ్ పూల్‌లో ఐదేళ్ల బాలుడు పడిపోయాడు. ఆ సమయంలో బాలుడిని లైఫ్‌గార్డులు పట్టించుకోలేదు. దీంతో నీట మునిగి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కొద్ది సేపటికి బాలుడిని స్విమ్మింగ్ పూల్ నుంచి తీసి, ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్