రైలు లోపల వర్షం (వీడియో)

66చూసినవారు
రైళ్లలో భద్రతా చర్యలు లోపిస్తున్నాయి. ఓ రైలులోని లోకో పైలట్ క్యాబిన్‌లో వర్షం కురిసింది. దీంతో లోకో పైలట్ ఒక చేతితో గొడుగు పట్టుకుని, మరో చేతితో రైలును నడిపాడు. రైల్వేశాఖ తనను సస్పెండ్ చేస్తుందనే కారణంతో ఆ లోకో పైలట్ తన ముఖం చూపలేదు. రైలు నంబరును కూడా వెల్లడించలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని రైల్వే శాఖను నెటిజన్లు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్