బిట్రగుంట టపాసుల గోడౌన్ లో అగ్నిప్రమాదం

50చూసినవారు
బిట్రగుంట టపాసుల గోడౌన్ లో అగ్నిప్రమాదం
బోగోలు మండలంలోని బిట్రగుంట టపాసుల గోడౌన్ లో సోమవారం అగ్నిప్రమాదం చోటు చేసుకున్నది.ఈ ప్రమాదంలో గోడౌన్ యజమాని సుమంత్ తో పాటు ఒక బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు.

సంబంధిత పోస్ట్