అంగరంగ వైభవంగా హనుమంత సేవ

73చూసినవారు
అంగరంగ వైభవంగా హనుమంత సేవ
బోగోలు మండలంలోని కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామివారికి హనుమంత సేవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. విశేష పుష్పాలతో, మంగళ వాయిద్యాలతో స్వామివారి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్