అథ్లెట్లకు 3 లక్షల కండోమ్స్!

54చూసినవారు
అథ్లెట్లకు 3 లక్షల కండోమ్స్!
పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు కీలక ప్రకటన చేశారు. అథ్లెట్లు శృంగారంలో పాల్గొనడంపై టోక్యో ఒలింపిక్స్‌లో అమలైన నిషేధాన్ని ఈసారి ఎత్తివేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే 14,250 మంది అథ్లెట్లకు 3 లక్షల కండోమ్స్‌ను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. అథ్లెట్లకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా 2020 టోక్యో ఒలింపిక్స్‌ టైమ్‌లో కరోనా వ్యాప్తి కారణంగా శృంగారంపై నిషేధం అమలైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్