కావలి: ఎమ్మెల్యే ఆదేశాలతో తుఫాన్ బాధితులకు భోజనం అందజేత

55చూసినవారు
కావలి: ఎమ్మెల్యే ఆదేశాలతో తుఫాన్ బాధితులకు భోజనం అందజేత
ఆద్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సూచనల మేరకు వ్యవస్థాపకులు బెజవాడ ప్రసన్నకుమార్ సహకారంతో కావలి లోని శివరామ సుబ్బయ్య కాలనీ లో తుఫాన్ కారణంగా నీళ్లు గుడిసెల్లోకి వెళ్లి వంట చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న వారికి గురువారం భోజనం అందజేశారు. ఈ కార్యక్రమంలో 38వవార్డు ఇన్ ఛార్జ్ బెజవాడ రవీంద్ర, 36 వ వార్డు ఇన్ ఛార్జ్ కూరపాటి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్