కావలి: వడ్డీ కట్టమని ఇళ్లకు నోటీసులు అంటించారు

83చూసినవారు
కావలి: వడ్డీ కట్టమని ఇళ్లకు నోటీసులు అంటించారు
కావలి మద్దూరు పాడులోని టిట్కో గృహ సముదాయ ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. 4 సంవత్సరాల క్రితం తమ వద్ద నుంచి కొంత నగదు అడ్వాన్స్ గా తీసుకొని గృహాలు నిర్మించడం ప్రారంభించారు అని గృహాలు పూర్తి చేసి స్వాధీనం చేసిన రోజు నుంచి వడ్డీ కట్టవలసి వస్తుందని అప్పటివరకు ఎలాంటి వడ్డీ కట్టాల్సిన అవసరం లేదని చెప్పి, ఇటీవల నాలుగు సంవత్సరాల నుంచి వడ్డీ కట్టాలని బ్యాంకు వాళ్ళు ఇళ్లకు నోటీసులు అంటించారని శుక్రవారం తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్