కావలి: యావత్ ఆంధ్రరాష్ట్రానికి మణిహారం విశాఖ కర్మాగారం

71చూసినవారు
కావలి: యావత్ ఆంధ్రరాష్ట్రానికి మణిహారం విశాఖ కర్మాగారం
సీఎం చంద్రబాబు కృషి వలన ఆర్థిక సంక్షోభంలో పూడుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడేందుకు రూ. 11, 440 కోట్లు ఆర్థిక ప్యాకేజీని ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినేట్ ఆమోదముద్ర వేయడం జరిగిందని ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ యావత్ ఆంధ్రరాష్ట్రానికి మణిహారం విశాఖ కర్మాగారమని, వేలాది మంది తెలుగోళ్ళు కలిసి విరోచిత పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న సంస్థ అని అన్నారు.

సంబంధిత పోస్ట్