కావలిలో కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం

71చూసినవారు
కావలిలో కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం
కావలి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి శుక్రవారం రాత్రి కావలి రూరల్ మండలంలోని కొత్తపల్లి, రాజువారి చింతలపాలెం తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ, వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకుంటూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్