కావలి: అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేము: డి. ఎస్పి

55చూసినవారు
కావలి: అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేము: డి. ఎస్పి
శాంతి భద్రతల పరిరక్షణ, విధి నిర్వహణలో ఎందరో పోలీసులు తమ ప్రాణాలను త్యాగం చేసి గొప్పతనాన్ని చాటుకున్నారని కావలి డిఎస్పి శ్రీధర్ తెలిపారు. డీఎస్పీ ఆధ్వర్యంలో అమరవీరుల దినోత్సవం సందర్భంగా సోమవారం కావలి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పోలీసులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. అనంతరం అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. వారి యొక్క త్యాగాలను రాష్ట్ర ప్రజలందరూ ఎప్పటికీ మర్చిపోలేరన్నారు.

సంబంధిత పోస్ట్