బుచ్చిరెడ్డిపాలెంలో అర్జున్ రెడ్డి ఎన్నికల ప్రచారం

62చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని 8, 9 వార్డుల్లో గురువారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోవూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కుమారుడు వేమిరెడ్డి అర్జున్ రెడ్డి విచ్చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్