ఇందుకూరుపేటలో ఎమ్మెల్యే ప్రసన్న ఎన్నికల ప్రచారం

51చూసినవారు
కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బుధవారం ఉదయం ఇందుకూరుపేట మండలంలోని రాముడు పాలెం, కొమరిక తదితర ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం అభివృద్ధి గురించి స్థానిక ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్