ఇందుకూరుపేటలో తొమ్మిది మంది వాలంటీర్లు రాజీనామా

84చూసినవారు
ఇందుకూరుపేటలో తొమ్మిది మంది వాలంటీర్లు రాజీనామా
ఇందుకూరుపేట మండలంలోని రావూరు గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న తొమ్మిది మంది వాలంటీర్లు సోమవారం రాజీనామా చేశారు. రాజీనామా చేసిన పత్రాలను పంచాయతీ సెక్రెటరీ మురళీకృష్ణ కు అందజేశారు. తమపై ఎటువంటి ఒత్తిళ్లు లేవని మేము స్వచ్ఛందంగా రాజీనామా చేశామని తెలియజేశారు. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి మద్దతుగా నిలుస్తామన్నారు.

సంబంధిత పోస్ట్