మూడు నుంచి జొన్నవాడలో శరన్నవరాత్రి మహోత్సవాలు

68చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ గ్రామంలో వెలిసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయంలో అక్టోబర్ మూడు నుంచి 12 వరకు శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయని ఆలయ కార్య నిర్వహణ అధికారి అర్వ భూమి శ్రీనివాసులు రెడ్డి తెలియజేశారు. మూడవ తేదీ గురువారం కలశస్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్