కోవూరు నియోజకవర్గ పరిధిలో 13 మంది అభ్యర్థులు

66చూసినవారు
కోవూరు నియోజకవర్గ పరిధిలో 13 మంది అభ్యర్థులు
కోవూరు నియోజకవర్గం అసెంబ్లీ బరిలో 13 మంది అభ్యర్థులు నిలిచారు. నామినేషన్ల పరిశీలన నాటికి 19 నామినేషన్లు ఆమోదం పొందాయి. సోమవారం మధ్యాహ్నం నాటికి ఆరుగురు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో 13 మంది కోవూరు నియోజకవర్గంలో బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి ప్రసన్న, తెలుగుదేశం పార్టీ నుంచి ప్రశాంతి రెడ్డి మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్నది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్