వేదయపాలెం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

58చూసినవారు
వేదయపాలెం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వేదాయపాలెం పోలీస్ స్టేషన్ ను జిల్లా యస్. పి ఆరీఫ్ హాఫిజ్ గురువారం సందర్శించారు. ఆయా పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేసి పోలీసు స్టేషన్ల పరిధులు, భౌగోళిక స్థితిగతులు, క్రిటికల్ పోలింగు స్టేషన్లు, తాజా పరిస్థితులు, తదితర వివరాలపై ఆరాతీశారు.

సంబంధిత పోస్ట్