నెల్లూరు టిడిపి కార్యాలయంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు

53చూసినవారు
నెల్లూరు టిడిపి కార్యాలయంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాణాసంచా పేల్చి కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్