నెల్లూరు: హోరాహోరీగా సాగిన బండలాగుడు ఎడ్ల పోటీలు

74చూసినవారు
నెల్లూరు రూరల్ పరిధిలోని కోడూరుపాడు గ్రామంలో గ్రామంలో ఊళ్ళమ్మ తల్లి కుంభాభిషేక మహోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కోడూరు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బండలాగుడు ఎడ్ల పోటీలను శనివారం నిర్వహించారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టిడిపి నాయకులు గిరిధర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్