నెల్లూరు: గిరిజన గురుకుల పాఠశాల టీచర్ల సమ్మె ఉధృతం

79చూసినవారు
నెల్లూరు: గిరిజన గురుకుల పాఠశాల టీచర్ల సమ్మె ఉధృతం
గిరిజన గురుకుల పాఠశాల ఔట్సోర్సింగ్ టీచర్లు తమ సమస్యలు పరిష్కరించాలని నెల రోజులుగా చేస్తున్న సమ్మెను  బుధవారం ఉదృతం చేశారు. నగరంలోని పొదలకూరు రోడ్డులో ఉన్న గురుకుల పాఠశాల గేటు వద్ద నల్ల దుస్తులు ధరించి, విద్యార్థులను బయట కూర్చోబెట్టి పాఠాలకు చెబుతూ నిరసన వ్యక్తం చేశారు, నెల రోజులుగా తాము సమ్మె చేస్తున్న, తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపకపోవడం అన్యాయం అన్నారు.

సంబంధిత పోస్ట్