కార్యకర్తల ఇళ్లకు పొంగూరు నారాయణ

62చూసినవారు
కార్యకర్తల ఇళ్లకు పొంగూరు నారాయణ
2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అత్య‌ధిక మెజార్టీ వ‌చ్చేలా కృషి చేసిన ఆయా డివిజ‌న్ల నేత‌ల‌కు నెల్లూరు న‌గ‌ర ఎమ్మెల్యే డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ ఆదివారం కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. నెల్లూరు నగరంలో కార్యకర్తల ఇంటికి వెళ్లి వారి సేవలను అభినందించారు. త‌న గెలుపులో నేత‌లు, కార్య‌క‌ర్త‌ల శ్ర‌మ ఎంతో ఉంద‌ని వారిని ప్ర‌శంసించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్