నెల్లూరు నగర డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సింధు ప్రియా

79చూసినవారు
నెల్లూరు నగర డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సింధు ప్రియా
నెల్లూరు నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో నెల్లూరు టౌన్ డీఎస్పీగా సోమవారం పి. సింధు ప్రియ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా యస్. పి. జి. కృష్ణకాంత్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. సింధు ప్రియ 2022 బ్యాచ్ లో డీఎస్పీగా ఎంపికై, బదిలీలలో భాగంగా మొదటి పోస్టింగ్ లో నెల్లూరు టౌన్ లో బాధ్యతలను చేపట్టారు.

సంబంధిత పోస్ట్