శ్రీధరన్న బిక్ష వల్లే మేయర్ పదవి

53చూసినవారు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బిక్ష వల్లే తనకు మేయర్ పదవి లభించిందని నెల్లూరు నగర మేయర్ పోట్లూరి స్రవంతి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ శ్రీధర్ అన్నకు ముఖ్య అనుచరుడుగా తన భర్త జయవర్ధన్ గత 15 సంవత్సరాలుగా నమ్ముకొని ఉన్నారని, తమను గుర్తించి తమకు మేయర్ పదవిని అనూహ్యంగా కట్టబెట్టారన్నారు.

సంబంధిత పోస్ట్