సిక్కులందరికీ క్షమాపణ చెబుతున్నా: కమ్రాన్ అక్మల్

61చూసినవారు
సిక్కులందరికీ క్షమాపణ చెబుతున్నా: కమ్రాన్ అక్మల్
సిక్కులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ తనను క్షమించాలని కోరారు. ‘నా వ్యాఖ్యల పట్ల తీవ్రంగా చింతిస్తున్నాను. హర్భజన్ సింగ్‌తో పాటు సిక్కులందరికీ క్షమాపణ చెబుతున్నా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కుల పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. దయచేసి నన్ను క్షమించండి’ అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్